Cinema Politics .com


1507450705screencapture-cinemapolitics-1507450460691.png

The Brief

మ‌న్వంత్ వెంచ‌ర్స్ నుంచి వ‌స్తోన్న నూత‌న వెబ్ పోర్ట‌ల్.. ఈ సినిమా పాలిటిక్స్. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్ని, సినిమాల్ని వేరుగా చూడ‌టం అసాధ్యం. రెండింటి మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధం ఉంది. ఈ రెండు అంశాల‌కు సంబంధించి న‌గూఢ‌మైన, నికార్సైన స‌మాచారాన్ని అంద‌చేయ‌డంలో ముందుంటామ‌ని హామీ ఇస్తున్నాం. అత్యున్న‌త విలువలున్న సినీరంగంలో సుప‌రిచిత‌మైన జ‌ర్నిలిస్ట్ ల అండ‌దండ‌లు, చేయూత దండిగా ఉన్న‌దే ఈ సినిమా పాలిటిక్స్ పోర్ట‌ల్. 

స‌మ‌కాలీన సినీ రాజ‌కీయాల‌ను, స్పైసీ సినిమా వార్త‌ల‌ను క‌ల‌బోసి గుదిగుచ్చి మీకు అందిస్తుంది సినిమా పాలిటిక్స్. క‌చ్చిత‌త్వంతో ఉన్న స‌మాచారాలు అందించ‌డ‌మే సినిమా పాలిటిక్స్ ల‌క్ష్యం. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ప్ర‌జానీకానికి ఆస‌క్తిక‌ర‌, అస‌లు సిస‌లు వార్త‌ల్ని అందించ‌డ‌మే మా ధ్యేయం. మీ విలువైన స‌మాచారాన్ని మాకు చేర‌వేయాల‌న్నా, అడ్వ‌ర్ టైజ్ మెంట్స్ ఇవ్వాల‌న్నా మీ మెయిన్ ను సంప్ర‌దించండి.

Back to Projects
Get in touch now to learn more about how I can help you.

Need a website designer for your new website or redesign project?
View website design portfolio to see previous web designs, redesigns, online stores by Bojjam Naresh Design Works or contact us for a quote.
Get in touch